Posted on 2017-09-25 17:11:39
తృణమూల్‌ కాంగ్రెస్ కు దూరంగా ముకుల్ రాయ్ ..

కోల్ కతా, సెప్టెంబర్ 25 : తృణమూల్‌ కాంగ్రెస్ కీలక నేత ముకుల్‌ రాయ్‌ ఆ పార్టీ నుంచి వైదొలగారు..